రెండో టీ20లో ఈ యువ సంచలనానికి ఛాన్స్ ఇస్తారా? అలా ఆడితే మాత్రం కష్టమే భయ్యా!
విండీస్‌తో రెండో టీ20 ఫైట్‌కి టీమిండియా రెడీ అయ్యింది. తొలి మ్యాచ్‌లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోని రెండో ఫైట్‌లో గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉండగా.. ఫస్ట్ మ్యాచ్ విక్టరీనే రిపీట్ చేయాలని విండీస్ భావిస్తోంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. జియో సినిమా, ఫ్యాన్ కోడ్, డీడీ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.