గ్రౌండ్లో అలా..బయట ఇలా..రవూఫ్‌ను చూసి కోహ్లీ ఏం చేశాడో తెలుసా..?
నేడు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీని చూసిన రవూఫ్...దగ్గరకు వచ్చి విరాట్ ను కౌగిలించుకున్నాడు. కోహ్లీ కూడా చిరునవ్వు చిందిస్తూ పలకరించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.