IND VS AUS: లక్షా 30 వేల మందికి ఆసీస్ కెప్టెన్ సవాల్.. ఏం అన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ ఫైట్ లక్షా 30వేల మంది అభిమానుల సమక్షంలో జరగనుంది. చుట్టూ అంత మంది భారత్‌కు సపోర్ట్ చేస్తున్నా.. తామే గెలుస్తాం అంటున్నాడు ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్. లక్షల మందిని సైలెంట్‌గా ఉండేలా చేయడం కంటే సంతృప్తికరమైనది మరొకటి ఉండదని చెబుతున్నాడు.