Latest News In TeluguInd Vs Aus: కంగారులకు మూడినట్టే.. ఇక కాస్కో స్మిత్.. మా వాడితో మాములుగా ఉండదు మరి! టీమిండియా స్పిన్నర్ అశ్విన్ నెట్ సెషన్లో తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఆస్ట్రేలియాపై ఈ నెల 8న భారత్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఇప్పటికే గెలుపు వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. చెన్నై వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలని రోహిత్ భావిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా స్పిన్నర్ అశ్విన్‌తో తొలి ఓవర్ వేయించి వార్నర్‌తో పాటు స్మిత్‌కి చెక్ పెట్టాలని ప్లాన్ వేసినట్టు ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. By Trinath 06 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguWorld cup 2023 : వన్డే ప్రపంచకప్‌లో తొలిమ్యాచ్‌లోనే భారత్‌కు షాక్. ప్రపంచకప్ సమరం మొదలైంది. ఆల్రెడీ ఒక మ్యాచ్ జరిగిపోయింది. మరో రెండు రోజుల్లో ఆతిధ్య జట్టు టీమ్ ఇండియా తన మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. కానీ తొలి మ్యచ్‌లోనే భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది. By Manogna alamuru 06 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn