పోస్టాఫీసులో 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు..నెలకు రూ.63,000 వరకు జీతం!
ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ (India post jobs 2024)లో ప్రభుత్వ ఉద్యోగం కోసం కలలు కంటున్న యువతకు గుడ్ న్యూస్.10వ తరగతి అర్హత ఉంటే పోస్టాఫీసులో రూ.63000 జీతం తో ఉద్యోగాలు లభిస్తాయి. వెంటనే దరఖాస్తు చేసుకోండి!