Muslim population : రాబోయే 25 ఏళ్లలో అతిపెద్ద ముస్లిం దేశంగా భారత్!
2050 నాటికి భారత్ లో ముస్లిం జనాభా గణనీయంగా పెరుగుతుందని, ఇండోనేషియాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశంగా భారత్ మారబోతుందని ప్యూ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. అలాగే హిందూ మతానికి భారత్ బలమైన కోటగా ఉంటుందని నివేదికలో పేర్కొంది.