పాక్ కు కొత్త కష్టాలు.. | New Problem To Pakistan | India Pakistan War Updates | PM Modi | RTV
పాకిస్థాన్లో ఉన్న అణుస్థావరాలే లక్ష్యంగా భారత్ వ్యూహాలు రచిస్తోంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ సాయంతో ఆ దేశంలో న్యూక్లియర్ స్థావరాలను గుర్తించినట్లు తెలుస్తోంది. కరాచీ, చస్మా, లాహోర్, సర్గోదా, రావల్పిండిలో పాక్ న్యూక్లియర్ స్థావరాలు గుర్తించినట్లు సమాచారం.
భారత్ దగ్గర 180, పాకిస్తాన్ దగ్గర 170 అణ్వాయుధాలు ఉన్నాయి. అయితే భారత్ ముందుగా అణ్వాయుధాలు ప్రయోగించదు. ఎందుకంటే భారత్ అణు విధానం నో ఫస్ట్ యూస్. కానీ పాక్ మొదట న్యూక్లియర్ దాడి చేసే అవకాశం ఉంది. 2 దేశాలు అణ్వాయుధాలు వాడాలంటే ప్రధాని నిర్ణయం తీసుకోవాలి.