సరిహద్దుల్లో వార్ టెన్షన్.. | యుద్ధానికి సై అంటున్న పాక్ | Pak VS India War | RTV
పాకిస్తాన్ యుద్ధం కోరుకోవడం లేదని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా మొహమ్మద్ ఆసిఫ్ మీడియాతో అన్నారు. ఇస్లామాబాద్, కరాచీ, రావల్పిండి సిటీపై భారత్ దాడులు చేస్తోందని ఇంటిలిజెన్స్ సమాచారం అందిందని అన్నారు.