Rohith : పిచ్ గురించి తెలిస్తేనే మాట్లాడండి.. టెస్ట్ ఓటమి విమర్శలపై రోహిత్ ఫైర్
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు ముందు సరైన ప్రాక్టీస్ లేకపోవడం వల్లే భారత్ ఓడిపోయిందనే కామెంట్స్ ను రోహిత్ శర్మ తప్పుపట్టాడు. గత ఆరు నెలల్లో ఫస్ట్‌క్లాస్ టెస్టులతోపాటు చాలా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాం. అసలైన మ్యాచ్‌ల కోసం వినియోగించే పిచ్‌లను ఈ ప్రాక్టీస్ మ్యాచుల్లో వాడరన్నారు.