Whats app: కేంద్ర ఐటీ నిబంధనలకు నో చెప్పిన వాట్సాప్..!
కేంద్ర ఐటీ నిబంధనల్లో వినియోగదారుల గోప్యతకు భంగం కలిగించే నిబంధనలను అమలు చేసేందుకు వాట్సాప్ నో చెప్పింది. ఎక్కువగా మా పై ఒత్తిడి తేస్తే భారత్ నుంచి వెళ్లిపోవటానికి కూడా సిద్ధం గా ఉన్నట్లు వెల్లడించింది.