Independence Day: బంపర్ డీల్స్..ఈ ఇండిపెండెన్స్ డే ఆఫర్లు మీస్ చేసుకోవద్దు బ్రదర్!
ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో అదిరే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్, మోటోరోలా, గూగుల్ పిక్సల్, సోని హోం థియేటర్, వన్ప్లాస్ నార్డ్-3పై డిస్కౌంట్లు నడుస్తున్నాయి. భారీ తగ్గింపులతో గ్యాడ్జెట్లపై హాట్ డీల్స్ నడుస్తున్నాయి.