Ind vs Pak World Cup 2023:భారత్-పాక్ మ్యాచ్ క్రేజ్...ఆసుపత్రులలో బెడ్స్ బుకింగ్
మరో రెండు రోజుల్లో వరల్డ్ కప్లో భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు క్రేజీగా ఎదురు చూస్తున్నారు. ప్రత్యక్షంగా చూడాలనుకున్నవాళ్ళు అందరూ వేలూ, లక్షలూ పెట్టి టికెట్లు ఇప్పటికే కొనేసుకున్నారు కూడా. అయితే ఇప్పుడు దీనికి మించిన వార్త మరొకటి తెగ వైరల్ అవుతోంది. అది వింటే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే.