WTC Points Table: భారత్‌కు ఇంకా అవకాశాలు.. ఈ మెరాకిల్స్ జరిగితే ఫైనల్స్‌కే!
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐదో టెస్టులో ఆసీస్‌పై విజయం సాధించాలి. అనంతరం ఆస్ట్రేలియాలతో జరగనున్న రెండు టెస్ట్ సిరీస్‌లను శ్రీలంక కైవసం చేసుకోవాలి. అప్పుడు 55.26 శాతంతో భారత్ రెండో స్థానానికి వెళ్తుంది.