Indian Cricket : తమ్ముళ్లూ... రాసి పెట్టుకోండి.. టీమిండియాను ఏలేది ఈ కుర్రాడే!
అఫ్ఘాన్‌పై టీ20 సిరీస్‌లోనూ మెరిసిన రింకూసింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మూడో టీ20లో 39బంతుల్లో 69 రన్స్ చేశాడు రింకూ. టీ20Iలో రింకూ 11 ఇన్నింగ్స్‌లో 89యావరేజ్‌తో 176 స్ట్రైక్‌రేట్‌తో 356 రన్స్ చేశాడు.