తల్లి, కొడుకును నడిరోడ్డుపై దారుణంగా | Sangareddy Murder | RTV
తల్లి, కొడుకును నడిరోడ్డుపై దారుణంగా | A person belogned to Bihar kills A woman and her son in Bonthapally near Sangareddy and surrenders to police | RTV
తల్లి, కొడుకును నడిరోడ్డుపై దారుణంగా | A person belogned to Bihar kills A woman and her son in Bonthapally near Sangareddy and surrenders to police | RTV
ఇన్ స్టా మోజులో పడిబలవన్మరణం| Illegal Affair and Insta Friendship Lead to Death of a woman in Rajanagaram in East Godavari District | RTV
రిమ్స్ చౌరస్తా దగ్గర ర్యాష్ డ్రైవింగ్ బీభత్సం | Srikakulam Independent MLA Contestant Sanapala Suresh Rash Driving Causes Five People severe Injury at RIMS Circle | RTV
షాద్నగర్లోని బూర్గుల శివారులో భారీ పేలుడులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఐదుగురు మృతి చెందగా.. 15 మంది కార్మికులు గాయపడ్డారు. ప్రమాదానికి గురైన వారిలో ముగ్గురి ఆచూకీ ఇంత వరకూ లభించలేదు. ఘటనాస్థలిలో శరీర భాగాలు దొరకలేదు. ఆ ముగ్గురు మిస్సింగ్పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వైజాగ్ కు చేరుకున్న బెంగాల్ పోలీసులు.. హత్యా కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్ యాజమాన్యం, బైజుస్ ఆకాశ్ సంస్థ, వైద్య సహాయం చేసిన ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం, వారి పాత్రపై విచారణ మొదలు పెట్టారు. అనంతరం ఓ క్లారిటీకి వచ్చాక గురువారం రితు సాహు మృతిపై సెక్షన్ 174 నుంచి ఐపీసీ 304 పార్ట్ 2గా మార్చారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు విశాఖ పోలీసులు. రిపోర్టు ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగనుంది. ఇన్ని రోజులు రితు సాహు ది ఆత్మహత్యగా భావించిన విశాఖ పోలీసులు.. అనుమానస్పద మృతిగా సెక్షన్ 174 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. ఇక కాలేజీ, హాస్టల్ యాజమాన్య నిర్లక్ష్యంగా ఉన్నట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. హాస్టల్ యాజమాన్యం, బైజుస్ ఆకాశ్ సంస్థ, వైద్యం చేసిన డాక్టర్ల పాత్రపై దర్యాప్తు మొదలు పెట్టారు.