Hyderabad : నేడే ఘట్కేసర్–లింగంపల్లి ఎంఎంటీఎస్ రైలు ప్రారంభం!
ఘట్ కేసర్ -లింగంపల్లి వరకు వెళ్లే ఎంఎంటీఎస్ రైలు సర్వీసు నేడు మొదలుకానుంది. ఉదయం 10.30 గం. లకు ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నట్లు రైల్వే డీఆర్ఎం భరతేశ్కుమార్ జైన్ తెలిపారు. దీనిపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.