RRB: ప్రశ్న పత్రం లీకేజీ.. మాజీ ఛైర్మన్‌కు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి ప్రశ్న పత్రం లీకేజీ కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మాజీ ఛైర్మన్ సతేంద్రమోహన్తో సహా 8 మందికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.7.87 లక్షల జరిమానా విధించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Most-Expensive-Wedding--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-31T192519.620-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-36-jpg.webp)