IMD:ఎండాకాలంలో వాతావరణ శాఖ అదిరిపోయే న్యూస్.. సైక్లోన్ ఎఫెక్ట్‌తో 5 రోజుల పాటు భారీ వర్షాలు
గత కొన్ని రోజులుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న వేళ.. ఐఎండీ వాన కబురును అందించింది. సైక్లోన్ ఎఫెక్ట్ కారణంగా మొత్తం 18 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ ప్రకటించింది.
/rtv/media/media_files/2025/02/27/Oohh07ZrdfBnaH1JfkbM.jpg)
/rtv/media/media_library/vi/ShkvCj2E_QQ/hq2.jpg)