World Cup: భారీ శరీరంతో మీ మామయ్య ప్రత్యర్థులను ఉతికి ఆరేశాడు.. మీకేమో తిండిగోలా..ఉఫ్!
ఈ వరల్డ్‌కప్‌లో పాక్ జట్టు ఆట మ్యాచ్ మ్యాచ్‌కు మరింత తీసికట్టుగా మారుతోంది. పసికూన అఫ్ఘాన్‌పై మ్యాచ్‌లోనూ పాక్ ఓడిపోయింది. ఇదే సమయంలో పాక్ ఓపెనర్ ఇమామ్ ఇచ్చిన స్టేట్మెంట్పై నెట్టింట్లో సెటైర్లు పేలుతున్నాయి. సిక్సులు కొట్టడానికి మరింత ప్రొటీన్ అవసరం అని.. పిండిపదార్థాలు కాదంటూ వ్యాఖ్యలు చేశాడు ఇమామ్. అయితే అతనికి క్రికెట్ ఫ్యాన్స్ ఎలా కౌంటర్లు వేశారో ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.