Bank Jobs: డిగ్రీ అర్హతతో ప్రముఖ బ్యాంక్లో జాబ్స్.. పూర్తి వివరాలివే!
ఐడీబీఐ బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 12న ప్రారంభం కానుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత బ్యాంకు అధికారిక వెబ్సైట్ ని విజిట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.
/rtv/media/media_files/2024/11/10/0AUsC68kpyNvDE9ILMSZ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/idbi-jobs-jpg.webp)