Loan on Properties: ప్రాపర్టీ లోన్ పై ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉంటుందో తెలుసా?
బ్యాంకులు వివిధ రకాల కమర్షియల్ ప్రాపర్టీస్ పై కూడా లోన్స్ ఇస్తాయి. వివిధ బ్యాంకులు ప్రాపర్టీ లోన్స్ పై ఎంత వడ్డీ విధిస్తాయో.. నెలకు ఈఎంఐ ఎంత కట్టాల్సి వస్తుందో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.