Ice Bath: ఐస్ వాటర్‌తో స్నానం చేస్తే కలిగే ప్రయోజనాలు
ఐస్ వాటర్‌తో స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నిద్ర బాగా పడుతుంది, బరువు తగ్గవచ్చు, నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒత్తిడి హార్మోన్లపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Men-become-impotent-if-they-drink-too-much-ice-water-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Benefits-of-taking-a-bath-with-ice-water-jpg.webp)