India vs New Zealand: సెమీస్ లో న్యూజీలాండ్ పై ప్రతీకారం తీర్చుకుంటుందా?
ప్రపంచ కప్ 2023 సెమీస్ లో భారత్ న్యూజీలాండ్ తో తలపడబోతోంది. ఈ పోరులో భారత్ గెలిచి గత వరల్డ్ కప్ సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందా అనే ఉత్కంఠ రేగుతోంది.
ప్రపంచ కప్ 2023 సెమీస్ లో భారత్ న్యూజీలాండ్ తో తలపడబోతోంది. ఈ పోరులో భారత్ గెలిచి గత వరల్డ్ కప్ సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందా అనే ఉత్కంఠ రేగుతోంది.
ప్రపంచ కప్ 2023 లీగ్ మ్యాచ్‌లో, న్యూజిలాండ్ ఏకపక్ష మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించి భారీ విజయాన్ని సాధించింది. దాని నెట్ రన్ రేట్‌ను కూడా మెరుగుపరుచుకుంది. ఐదు వికెట్ల తేడాతో కివీస్ లంకను ఓడించింది.
కొంచెమైన సిగ్గుండాలంటూ పాక్ మాజీ క్రికెటర్ రజాపై టీమిండియా పేసర్ షమీ ఫైర్ అయ్యాడు. భారత్ జట్టు బౌలింగ్ చేసే సమయంలో ఐసీసీ వారికి బంతులు మార్చి ఇస్తుందంటూ రజా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే!
కివీస్ సెమీస్ అవకాశాలకు వరుణుడు గండం పెట్టేలా ఉన్నాడు. బెంగళూరు వేదికగా శ్రీలంకపై జరగనున్న మ్యాచ్‌కు వాన ముప్పు పొంచి ఉంది. వర్షంతో మ్యాచ్ రద్దయితే కివీస్‌కు సెమీస్ అవకాశాలు లేనట్లే!
శక్తి నెరిగి గెలిచి తీరాలన్న మ్యాక్స్‌వెల్ పట్టుదలకు యావత్ క్రికెట్ ప్రపంచం సలామ్ చేస్తోంది. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో మ్యాక్స్‌వెల్ జీవిత పాఠాలు నేర్పాడు.
వరల్డ్‌కప్‌లో భాగంగా ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై అఫ్ఘానిస్థాన్ 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
అంపైర్లతో నిత్యం గొడవలు పడుతూ ఇప్పటికే అనేకసార్లు విమర్శలపాలైన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మరోసారి అభిమానుల నుంచి తిట్లు తింటున్నాడు. శ్రీలంక ప్లేయర్ మాథ్యూస్ 'టైమ్ అవుట్' విషయంలో షకీబ్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
గత రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్లను టీమిండియా వందలోపే చుట్టేసింది. శ్రీలంకను 55 రన్స్‌కు ఆలౌట్ చేసిన టీమిండియా.. దక్షిణాఫ్రికాను 83 రన్స్‌కే పరిమితం చేసింది. వరల్డ్‌కప్ హిస్టరీలో ఈ ఘనత సాధించిన రెండో టీమ్ ఇండియా.
అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి 'టైమ్ అవుట్' అయిన బ్యాటర్‌గా శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ నిలిచాడు. సమరవిక్రమ అవుటైన తర్వాత మాథ్యూస్ క్రీజులోకి వచ్చినా తన హెల్మెట్ పట్టి ఊడిపోవడంతో దాన్ని రిప్లేస్ చేయడానికి వెయిట్ చేశాడు. ఈలోపు 3నిమిషాలు ముగిశాయి.