Ibomma Issue: ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత.. ఐబొమ్మ షాకింగ్ మెసేజ్..!
హైదరాబాద్ పోలీసులు ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. దింతో వెబ్సైట్లను పర్మనెంట్‌గా మూసివేసారు. ఇప్పుడు యూజర్లు సర్వీసులు యాక్సెస్ చేయలేరు. పైరసీ వెబ్సైట్లు ఉపయోగించడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.
/rtv/media/media_files/2025/11/17/ibomma-issue-2025-11-17-12-56-42.jpg)