Success Story : బంగారం లాంటి ఉద్యోగం వదులుకుని..వజ్రం లాంటి కలను నెరవేర్చుకుంది..!!
ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం. లక్షల్లో జీతం. ఈ జీవితానికి ఇంకేం కావాలి. అయినా కూడా హరిచందనకు ఏదో తెలియని వెలితి. ఐఏఎస్ కావాలన్న తన ఆశయం...ఉద్యోగానికి రాజీనామా చేయించి...సొంతగడ్డకు దారి చూపింది. ఇండియాకు వచ్చిన హరిచందన రెండవ ప్రయత్నంలోనే తన కల నెరవేర్చుకుంది. లక్షల్లో జీతాన్ని వదలుకుని తనలక్ష్యంవైపు అడుగులు వేసిన హరిచందన సక్సెస్ స్టోరీ గురించి తెలసుకుందాం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ansar-shaikh-ias-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/IAS-Success-story-jpg.webp)