Nithish Kumar: మోడీతో వేదిక పంచుకోనున్న నితీశ్ కుమార్!
కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉంటూ బీజేపీకి వ్యతిరేకంగా ప్రణాళికలు చేసిన నితీశ్ ఇప్పుడు మళ్లీ బీజేపీలో కలిసేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 4న బెట్టియాలో జరిగే సమావేశంలో మోడీతో కలిసి ఒకే వేదికను పంచుకోనున్నారు.