Sri Varshini Lady Aghori Latest News | సిగ్గుపడ్డ వర్షిణి.. బుగ్గ గిల్లిన అఘోరి | Varshini | RTV
అఘోరీపై వర్షిణీ పేరెంట్స్ షాకింగ్ ఆరోపణలు చేశారు. వర్షిణీని తనతో పంపించాలని.. దానికి బదులుగా రూ.3 కోట్లు ఇస్తానని అఘోరీ తమను కోరిందని అన్నారు. బాండ్ పేపర్ మీద సంతకాలు చేయ్యమని కోరగా.. తాము ఒప్పుకోలేదని వర్షిణీ పేరెంట్స్ తెలిపారు.