Hyundai Car: రూ. 1 లక్షకే హ్యుందాయ్ i10 కారు.. కానీ..
హ్యూందాయ్ కంపెనికి చెందిన ఈ i10 షోరూమ్ ప్రైజ్ రూ. 6 నుంచి 8 లక్షల వరకు ఉంటుంది. అయితే, సెకండ్ హ్యాండ్ కారును చాలా తక్కువ ధరకే అందిస్తోంది CarWale. ఈ వెబ్‌సైట్‌లో 2009 మోడల్‌కి చెందిన హ్యూందాయ్ i10 Magna 1.2 మోడల్ కారును 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు లిస్ట్ చేసింది.
/rtv/media/media_files/2025/03/20/pMRIwyqnJsp5jGIq7QGG.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Hyundai-i10-jpg.webp)