World Health Day: వేసవిలో శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ పాటించండి
వేసవి కాలంలో శరీరాన్ని డీహైడ్రేట్‌కు గురికాకుండా చూసుకోవాలని ఆరోగ్య నిపుణలు హెచ్చరిస్తున్నారు. ఇలా ఉండాలంటే మనం తాగే నీరు సరిపోదని.. రోజుకు కనీసం రెండు నుంచి నాలుగు లీటర్ల నీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/main-salt-water.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/water-jpg.webp)