Hydra demolitions in Uppal | ఉప్పల్ లో హైడ్రా కూల్చివేతలు | Peerzadiguda | CM Revath Reddy | RTV
సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ పద్మావతి లే అవుట్లో మంగళవారం అధికారులు అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కి చెందిన ఫెన్సింగ్‌ను తొలగించారు. గతంలో ప్రహారీ గోడను నిర్మించగా అధికారులు కూల్చివేశారు.