Hydra: హైదరాబాద్లో ఆ 8విల్లాల కూల్చివేత.. మరో 12 విల్లాలకు నోటీసులు!
హైదరాబాద్లో హైడ్రా మరింత దూకుడు పెంచింది. దుండిగల్ మున్సిపల్ పరిధిలోని కత్వా చెరువులో నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఇప్పటికే 8 విల్లాలు కూల్చగా మరో 12 విల్లాలకు నోటీసులు ఇచ్చారు. ఈ కూల్చివేతలపై యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
/rtv/media/media_library/vi/n33Fll1p4OQ/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-5-9.jpg)