KTR: మేము ఎంతో కష్టపడ్డాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు తమ పార్టీ ఎంతో కష్టపడిందన్నారు కేటీఆర్. HYD-KNR రాజీవ్ రహదారి, HYD-నాగపూర్ జాతీయ రహదారి రూట్లలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇవ్వడానికి కేంద్రం పచ్చజెండా ఊపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.