Madhavi Latha: అభ్యర్థిగా తనకు హక్కుంది అంటున్న మాధవీలత
పోలింగ్ స్టేషన్లలో బీజేపీ అభ్యర్థి మాధవీలత ముస్లిం మహిళల బుర్ఖాతీసి పరిశీలించడం వివాదాలకు దారి తీసింది. ఈమె మీద ఈ ఈసీ కంప్లైంట్ రిజిస్టర్ కూడా చేసింది. అయితే అభ్యర్థిగా దొంగోట్లు పడకుండా చూసే హక్కు తనకుంది అంటున్నారు మాధవీలత.