MMTS Incident: పోలీసోళ్లను పిచ్చోళ్లను చేసింది.. MMTSలో అత్యాచారయత్నం కేసులో బిగ్ ట్విస్ట్ !
కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ ఎంఎంటీఎస్ లో అత్యాచారయత్నం సందర్భంగా యువతి రైలు నుంచి కిందకి దూకేసిన ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు యువతిపై అత్యాచారయత్నమే జరగలేదని, ఇన్ స్టా రీల్స్ కోసమే ఇలా చేసిందని విచారణలో తేలింది.
/rtv/media/media_files/2025/04/18/r5yaJvpdrocTqfTN34XA.jpg)
/rtv/media/media_files/2025/04/18/JydXuzAwFfWcewjh2Uzm.jpg)