మీర్పేట్ మర్డర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. గురుమూర్తి ఒక్కడే కాదు మరో ముగ్గురు!
మీర్పేట్ మర్డర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. తన భార్య వెంకటమాధవిని హత్యచేసి, ఆమె డెడ్ బాడీని గురుమూర్తి మాయం చేశాడని పోలీసులతో పాటుగా అందరూ భావించారు. కానీ ఈ ప్రమేయంలో గురుమూర్తి కుటుంబసభ్యుల్లో ముగ్గురు సహకరించినట్లుగా తెలుస్తోంది.