Crime: భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు.. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు
ఓ వ్యక్తి భార్యను చంపిన 2013 కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడికి జీవిత ఖైదు విధించింది. అక్రమ సంబంధానికి భార్య అడ్డుగా ఉందనే కారణంతో 2013లో రజినీని కత్తితో పొడిచి చంపేశాడు బాలకృష్ణ. ఈ ఘటన హైదరాబాద్ చిక్కడపల్లిలో జరిగింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/crm-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/977ee2ce-0dcc-449f-994b-3724042de65a-jpg.webp)