Dindukkal: అమానుషం.. నిండు గర్భిణిని బస్సులో నుంచి తోసేసిన భర్త
నిండు గర్భిణిని కదులుతున్న బస్సులో నుంచి తోసేసిన అమానుష ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. మద్యం మత్తలో భార్య వళర్మతితో గొడవపడిన పాండియన్ బస్సులో నుంచి బయటకు తోసేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నిందుతుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
/rtv/media/media_library/vi/NyNbAiCgUgU/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-31T175552.325-jpg.webp)