Latest News In TeluguNobel Peace Prize 2023: ఇరాన్ కు చెందిన మానవ హక్కుల కార్యకర్త.. నార్గిస్ కు నోబెల్ శాంతి బహుమతి ఇరాన్ లో మహిళల అణిచివేత, మానవ హక్కుల పై పోరాడి ఎన్నో సార్లు జైలుకెళ్లిన నార్గిస్ మొహమ్మదును నోబెల్ శాంతి(Nobel Peace Prize) పురస్కారం వరించింది. By Archana 06 Oct 2023 18:20 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn