Beauty Tips : వంటగదిలో ఉండే ఈ 3 వస్తువులు తెల్లజుట్టును నల్లగా మారుస్తాయ్..అవేంటో చూద్దాం!!
మారుతున్న జీవనశైలి కారణంగా మీరు కూడా జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, మీరు వంటగదిలో ఉన్న బ్లాక్ టీ, ఉసిరికాయలు, మెంతులతో తెల్ల జుట్టు సమస్యను పరిష్కరించవచ్చు.