US President: 248 ఏళ్ల చరిత్రలో.. ఆమెకు అమెరికా అందని ద్రాక్షే!
248 ఏళ్ల దేశ ప్రజాస్వామ్య చరిత్రలో అమెరికా అధ్యక్ష పీఠం మహిళలకు అందని ద్రాక్షగానే మిగులుతోంది. మార్గరేట్ చేస్ స్మిత్ నుంచి నేడు కమలా హారిస్ వరకూ అగ్రరాజ్యం అధ్యక్ష పీఠానికి అడుగు దూరంలోనే నిలిచిపోయారు. ఆసక్తికర స్టోరీ కోసం పూర్తి ఆర్టికల్ చదివేయండి.