Pooja Room: పొరపాటున కూడా పూజగదిలో ఈ వస్తువులు పెట్టొద్దు
ఇంట్లో పూజగది ఇంటికి అత్యంత సానుకూల శక్తి ప్రవహించే ప్రదేశం. కొన్ని వస్తువులను పూజగదిలో ఉంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. పూజగదిలో పూర్వీకుల చిత్రాలను పెట్టవద్దు. అలా చేయడం చాలా అశుభం. మీ పూజగది పక్కన పూర్వీకుల చిత్రాలు ఉంటే వాటిని తొలగించాలి.
/rtv/media/media_files/2025/01/18/ckITbwTz9RiPo90y2LrW.jpg)
/rtv/media/media_files/2024/12/23/OlVuSheBcMUToIC2IAKI.jpg)