Health Tips: విపరీతమైన తలనొప్పి వేధిస్తోందా? జస్ట్ ఇలా చెక్ పెట్టండి..!
తలనొప్పితో బాధపడుతున్నారా? గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది. యాపిల్‌పై కాస్త ఉప్పు వేసి తింటే తలనొప్పి తగ్గుతుంది. తులసి, అల్లం మరిగించిన నీటిని తాగే తలనొప్పి తుగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.