మీ చర్మం అందంగా మెరిసిపోవాలంటే ఇంట్లోనే ఈ ప్యాక్ లు చేసేయండి!
చలికాలంలో ముఖం మెరిసిపోవాలంటే ఇంట్లోనే పేస్ ప్యాక్ లు తయారు చేసుకోని వేసుకోవచ్చు. ఇలా చేస్తే చర్మం మెరిసిపోవడమే కాకుండా.. కాంతి వంతంగానూ ఉంటుంది. అంతేకాకుండా నకిలీ ప్రొడెక్ట్ ల నుంచి చర్మాన్ని రక్షించుకోవచ్చు.
/rtv/media/media_files/2025/04/13/Z6qog9zgUAKcZ5C5HmCL.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/facepack-jpg.webp)