Prabhas Salaar Movie Postponed: ప్రభాస్ సలార్ సినిమా రిలీజ్ వాయిదా...హమ్మయ్య ఇప్పటికైనా చెప్పారు
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ పార్ట్ 1 సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాణ సంస్థ హోంబలే నే అనౌన్స్ చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/salaar-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/prabhas-1-jpg.webp)