సినిమాసినీ పరిశ్రమలో మరో విషాదం... నటుడు అనుమానాస్పద మృతి..!! సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. 'ఫ్రెండ్స్' ఫేమ్ మాథ్యూ పెర్రీ అనుమానస్పద స్థితిలో మరణించాడు. అమెరికాకు చెందిన 54 ఏళ్ల ప్రముఖ సిట్‌కామ్ ఫ్రెండ్స్ నటుడి మృతదేహం హాట్ టబ్‌లో లభ్యమైంది. By Bhoomi 29 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn