Rajnath Singh: సైనికులతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్న రాజ్‌నాథ్ సింగ్..
రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం లడఖ్‌లోని లేహ్‌లో సైనికులతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. సైనిక స్థావరాన్ని సందర్శించిన ఆయన సైనికులతో కలిసి రంగులు పూసుకున్నారు. హోలీ పండుగ కోసం ఈ ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Drowning-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/rajnath-singh-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/bike-jpg.webp)