Holi: హోలీ రోజు రంగులు కొడుతున్నారా? మీ ఊపిరితిత్తులు ఫసక్కే!
హొలీ అంటేనే రంగుల పండగ. కానీ కెమికల్స్ తో కూడిన ఈ రంగులు ఆరోగ్యానికి చాలా ప్రమాదమని నిపుణుల చెబుతున్నారు. వీటిలోని హానికరమైన కెమికల్స్ చర్మం, కళ్ళు, ఊపిరితిత్తుల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అంతే కాదు పర్యావరణానికి కూడా ఇవి హానికరం.
/rtv/media/media_files/2025/03/14/YjiFJQIPUzw6hR0I3NaG.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-18T185205.912-jpg.webp)