ఐదేళ్ల క్రితం కరోనా.. ఇప్పుడు HMPV.. చైనాలో అసలేం జరుగుతోంది?
ప్రపంచాన్నే అల్లకల్లోలం చేసిన కరోనా వైరస్ కు చైనా పుట్టినల్లన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అక్కడ HMPV అనే మరో వైరస్ ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వైరస్ సోకి ప్రజలు ఆస్పత్రులకు బారులు దీరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రపంచం మళ్లీ వణికిపోతోంది.