Himalaya's:హిమాలయాల్లో మాయం అవుతున్న మంచు...వేసవిలో కష్టమే
వాతావరణ పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎండలు ఎక్కువ అయిపోతున్నాయి. దానికి తోడు ఈ ఏడాది హిమాలయాల్లో అస్సలు మంచు కురవడం లేదు. ఎల్‌నినో కారణంగా ఇక్కడ ఈ ఏడాది అత్యంత అల్ప హిమపాతం నమోదయ్యింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Everest.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-6-5-jpg.webp)