Telangana: హైదరాబాద్-విజయవాడ రహదారి విస్తరణ పనులు ఎప్పుడంటే
తెలంగాణలో రహదారుల నిర్మాణంపై బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్ సమీక్ష జరిపారు. రహదారులకు భూసేకరణ ప్రక్రియపై అధికారులను ఆరా తీశారు. హైదరాబాద్ - విజయవాడ రహదారి విస్తరణ పనులు మరో రెండు నెలల్లోనే ప్రారంభిస్తామని అధికారులు సీఎంకు చెప్పారు.